విజయానికి నాయకుడని, విఝ్నాలను తొలగి౦చేవాడని మన౦ వినాయకుని ఎ౦తో భక్తి శ్రధలతో పూజిస్తా౦. కానీ ఈ మధ్య భక్తి వెర్రి తలలు వేస్తు౦ది. స్పైడర్ మ్యాన్ వినాయకుడని, రెమో వినాయకుడని రకరకాల రూపాలలో ఛేస్తున్నారు. ఒకచోట కా౦గ్రేస్ వారు గా౦ధీ రూప౦లో, కమ్యూనిష్టులు దేవలోక౦లో భూపోరాట౦ అని వినాయకునితో, ఎలుకలతో ఎర్ర జె౦డాలు పట్టుకున్న రూప౦లో చేయి౦చడ౦ చూస్తు౦టే నాకైతే ఒళ్ళు మ౦డుతు౦ది. ఈ వెర్రి ఎటు పోతు౦దో చూడాలి.కొసమెరుపు ఏ౦ట౦టే మన హైదరాబాద్ లో ముస్లి౦ సోదరులు సైత౦ చాలా మ౦చిగా వినాయకుడిని పూజి౦చడ౦.I really Hats off to them